జిల్లా కేంద్రంలో విద్యార్థులకు మోటివేషనల్ పాఠాల పై శిక్షణ తరగతులు ఏర్పాటు.ఎస్సీ సంక్షేమ శాఖ సూపర్నెంట్, ఏ ఎస్ డి ఓ కె. లత..నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్జిల్లాలో షెడ్యూల్ కులాలకి చెందిన పదవ తరగతి విద్యార్థిని,విద్యార్థులకు మోటివేషనల్ పాఠాల పై ఏ ఎస్ డి ఓ సూర్యాపేట డివిజన్ పరిధిలో విద్యార్థులకు ప్రేరణ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని ఎస్సీ సంక్షేమ శాఖ సూపర్నెంట్,ఏ ఎస్ డి ఓ (ఎఫ్ ఏ సి)కే.లత అన్నారు.ఆదివారం ఏఎస్సీడీ ఓ సూర్యాపేట […]
The post పదవ తరగతి విద్యార్థులకు శిక్షణ.. appeared first on Navatelangana.
Leave A Comment