– నిజామాబాద్ ఎంపీ అరవింద్‌నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి‘అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారనే ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెడితే ఆ పార్టీ వాళ్లు నిలబెట్టుకుంటలేరు. ఒక్క సీటు గెలిచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి ఇంటి ఎదుట పోలీసుల పహారా ఎందుకు పెట్టించారు..? పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డదారులు తొక్కుతుంది. రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలి. మేయర్ కోసం, పదవుల కోసం మేం అడ్డదారులు తొక్కబోం’ అని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. మున్సిపల్ ఫలితాల […]
The post పదవుల కోసం అడ్డదారులు తొక్కను appeared first on Navatelangana.
Leave A Comment