ప్రజలు కేసీఆర్ పాలన కోరుకుంటున్నారుమాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నవతెలంగాణ – ఆలేరు టౌను మేం పదవిలో ఉన్నా.. లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తామని, మాజీ ప్రభుత్వ విప్, గొంగిడి సునీత, ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసిసిబి మాజీ చైర్మన్ , గొంగిడి మహేందర్ రెడ్డి దంపతులు అన్నారు. ఆలేరు పట్టణంలో ఆదివారం బీసీ కాలనీలో కాంగ్రెస్, బిజెపి పార్టీల నుండి స్థానిక నాయకులు చింతకింది రేణుక ఆర్ విక్రమ్, ఆంజనేయులు, రాములు, మరికొందరు నాయకులతో కలిసి […]
The post పదవిలో ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన పనిచేస్తాం appeared first on Navatelangana.
Leave A Comment