కాటారం మండల వ్యవసాయ అధికారిణి పూర్ణిమనవతెలంగాణ – కాటారంపత్తి రైతులు “చిల్లర దళారుల” దోపిడికి గురికాకుండా ఉండేదెందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన “కపాస్ కిసాన్” యాప్ ను రైతులు ఉపయోగించు కోవాలని కాటారం మండల వ్యవసాయాధికారిణి పూర్ణిమ సూచించారు.మంగళవారం కాటారం రైతు వేదిక లో వ్యవసాయ మంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రైతులతో మాట్లాడుతూ…పత్తి పంట సాగు చేసిన రైతులు కిసాన్ యాప్ నందు స్లాట్ బుకింగ్ కొరకు ముందుకు ఏఇవో దగ్గర తమ యొక్క […]
The post పత్తి రైతులు “కపాస్ కిసాన్ ” యాప్ ని ఉపయోగించు కోవాలి appeared first on Navatelangana.
Leave A Comment