నవతెలంగాణ-పెద్దవూర : కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు మద్ధతు ధరను ప్రకటించిందని పత్తి రైతులు, కాపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి సందీప్ కుమార్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది పత్తి కొనుగోలుకు మద్ధతు ధరను ఎంఎస్పీ ప్రకటించింది. క్వింటాలుకు రూ.8,110గా ధరను నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పత్తి పెద్ద ఎత్తున పత్తి వచ్చి చేరుతుందని తెలిపారు. […]
The post పత్తి రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలి: ఏఓ సందీప్ కుమార్ appeared first on Navatelangana.
Leave A Comment