• Login / Register
  • Site Logo

    పత్తి రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి: ఏఓ

    Rss వార్తలు

    నవతెలంగాణ – రాజాపేటపత్తి రైతులు తప్పనిసరిగా విక్రయించడానికి తమ పేర్లను నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి పద్మజ కోరారు. మంగళవారం రాజాపేట విలేకరులకు వివరాలు చెప్పారు. ఆధార్ కార్డుకు ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండి క్లస్టర్ ఏఈఓ లను సంప్రదిస్తే తమ మొబైల్ లో యాప్ వేసి స్లాట్ బుక్ చేయనున్నట్లు తెలిపారు. పత్తి అమ్మడానికి చౌటుప్పల్ ప్రభుత్వం మంజూరు చేసినదని ఆలేరు, జనగాం, జగదేవ్పూర్ లో అమ్మడానికి వీలుగా  అనుమతి కావాలని కోరినట్లు తెలిపారు.  […]

    The post పత్తి రైతులు తమ పేర్లను నమోదు చేసుకోవాలి: ఏఓ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment