• Login / Register
  • Site Logo

    పత్తి రైతుకు వాన దెబ్బ

    Rss వార్తలు

    రంగు మారుతున్న తెల్లబంగారంపగిలిన పత్తిలో నీరు చేరి మొలకెత్తుతున్న వైనం80 లేదా 90 కాయలు కాసే పత్తి… 50 కాయలకే పరిమితంసగానికి తగ్గనున్న పంట దిగుబడి పత్తి బాగా లేదంటూ రూ. 6వేలకే దళారుల కొనుగోలురైతుకు ఆసరా లేకపోగా అప్పులే మిగులుసీసీఐ కేంద్రాలు తెరవని సర్కారు నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌అధిక వర్షాలతో పత్తి రైతుపై తీవ్ర దెబ్బపడింది. పత్తి విత్తినప్పటి నుంచి పంట చేతికొచ్చే దాకా వర్షాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఆరుగాలం కష్టపడుతున్న రైతుకు పంట చేతికొస్తుందన్న గ్యారంటీ లేకుండా […]

    The post పత్తి రైతుకు వాన దెబ్బ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment