కపాస్ కిసాన్ యాప్ ద్వారా పారదర్శక కొనుగోలు వ్యవసాయ అధికారి శ్రీనివాస్ నవతెలంగాణ – ఆలేరు రూరల్ పత్తి పంటకు ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరను పెంచింది.గత సంవత్సరం కిలోకు ₹7,521గా ఉన్న మద్దతు ధరను ఈ సంవత్సరం ₹8,110గా ప్రభుత్వం నిర్ణయించింది అని ఆలేరు మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్ తెలిపారు.గత ఏడాదితో పోలిస్తే ₹589 రూపాయలు పెరిగింది.పత్తి కొనుగోళ్లలో దళారీల అవకతవకలు అరికట్టే ఉద్దేశంతో “కపాస్ కిసాన్” యాప్‌ను కేంద్ర […]
The post పత్తి పంటకు మద్దతు ధర పెంపు appeared first on Navatelangana.
Leave A Comment