12 శాతం మ్యాచర్ రాదు.. సీసీఐ పత్తి కొనుగోలు చేయదుదళారుల చేతుల్లోకి పత్తి నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధిపత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అవలంబిస్తున్న కొత్త నిబంధనలను నిరసిస్తూ గురువారం నుంచి తలపెట్టిన కొనుగోళ్ల బంద్ వాయిదా పడింది. ఎల్-1, ఎల్-2, ఎల్-3 కేటగిరీలలో అలాట్‌మెంట్ కపాస్, యాప్ రిజిస్ట్రేషన్, తేమ శాతం పరిమితి వంటి ఇబ్బందికర నిబంధనలను సడలించాలని డిమాండ్ చేస్తూ నిర్ణయించిన నిరవధిక బంద్‌ను వాయిదా వేసుకోవాలన్న […]
The post పత్తి కొనుగోళ్ల బంద్ తాత్కాలికంగా వాయిదా appeared first on Navatelangana.
Leave A Comment