తెలంగాణ – కల్వకుర్తి టౌన్కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ గ్రామ శివారులో ఉన్న బాలాజీ జిన్నింగ్ మిల్లును నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, సందర్శించి కొనుగోలు ప్రక్రియను మంగళవారం పరిశీలించారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు సమగ్రంగా చేయాలని, రైతులకు […]
The post పత్తి కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ appeared first on Navatelangana.
Leave A Comment