సామాజిక కార్యకర్త హెచ్.నరసింహ నిరసన, దీక్ష నవతెలంగాణ- ఉట్కూర్‌వర్షాలకు నష్టపోయిన పత్తి పంటకు ఎకరాకు రూ.30 వేల పరిహారం చెల్లించాలని సామాజిక కార్యకర్త హెచ్.నరసింహ ప్రభుత్వాన్ని కోరారు. నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలోని బిజ్వార్‌లో స్వామి వివేకానంద విగ్రహం ముందు బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధిక వర్షాల వల్ల పత్తి, వరి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరాకు […]
The post పత్తి ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం చెల్లించాలి appeared first on Navatelangana.
Leave A Comment