నల్లబడుతున్న తెల్ల బంగారంనవతెలంగాణ – మల్హర్ రావునాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తెల్లబంగారం నల్లబడుతోంది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో పత్తి ఏరలేని దుస్థితి నెలకొంది. దీంతో చేతికందొచ్చిన పంట నేలపాలవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట బాగా వచ్చిందని, మద్దతు ధర కూడా ఆశించిన మేర ఉందన్న ఆనందం కాస్త ఆవిరైందని వాపోతున్నారు. మండలంలో 3,800 వేల ఎకరాలకు పైగా పత్తిని సాగు చేశారు. అత్య దికంగా తాడిచెర్ల, నాచారం, ఆన్సాన్పల్లి, రుద్రారం, కొండంపేట, […]
The post పత్తిరైతు ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు appeared first on Navatelangana.
Leave A Comment