విక్రయానికి గుదిబండగా మారిన స్లాట్ బుకింగ్నవతెలంగాణ – మల్హర్ రావుభారత పత్తి సంస్థ (సీసీఐ) కొత్త నిబంధనలతో పత్తి రైతులకు కొత్త కష్టాలు ఆరంభమయ్యాయి.పత్తి కొనుగోలులో తీసుకొచ్చిన కొత్త నిబంధనలు పత్తి రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇకపై పత్తి అమ్మకాలకు ‘కపాస్ కిసాన్’ యాప్ లోనే స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ఇది స్మార్ట్ ఫోన్ లేని, చదువు రాని వృద్ధ రైతులకు తలనొప్పిగా మారింది. యాప్ వాడకం, వివరాల నమోదుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తోంది. మండల వ్యవసాయ […]
The post పత్తిపై…కపాస్ కిసాన్ కత్తి.! appeared first on Navatelangana.
Leave A Comment