• Login / Register
  • Site Logo

    పడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి…

    Rss వార్తలు

    సిరిసిల్ల ఫ్యాన్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ నవతెలంగాణ – తంగళ్ళపల్లి ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంట వర్షాల వల్ల తడిసిపోయాయని, తడిసిన పూర్తి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని సిరిసిల్ల ఫ్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ డిమాండ్ చేశారు. బుధవారం కురిసిన వర్షాల వల్ల మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆరబెట్టిన పంట అంతా తడిసిపోవడంతో సిరిసిల్ల ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్ గురువారం పలు గ్రామాల్లో పర్యటించి తడిచిన ధాన్యాన్ని పరిశీలించారు. ఈ […]

    The post పడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి… appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment