నవతెలంగాణ – మల్హర్ రావుగత రెండుమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఫలితంగా చలి పంజా విసురుతోంది.కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం రాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రస్తుతం మరింతగా పడిపోయాయి. ఇకపై టెంపరేచర్ మరింత తగ్గే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది. ఇదే సమయంలో ద్రోణి కారణంగా పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి. దీంతో ప్రస్తుత సీజన్ లో ఆరోగ్య పరంగా జాగ్రత్తలు […]
The post పడిపోతున్న ఉష్ణోగ్రతలు – ప్రారంభమైన చలి.! appeared first on Navatelangana.
Leave A Comment