• Login / Register
  • Site Logo

    పడవ బోల్తా.. ఎనిమిది మంది దుర్మరణం

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : పడవ బోల్తా పడి ఎనిమిది మంది దుర్మరణం పాలైన విషాద ఘటన ఉత్తర‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బహ్రైచ్ జిల్లాలోని దట్టమైన అడవి ప్రాంతమైన భరతాపూర్ గ్రామం సమీపంలోని కౌడియాలా నది బుధవారం రాత్రి ఓ పడవ మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో 60 ఏళ్ల మహిళతో పాటు ఐదుగురు పిల్లలతో సహా 8 మంది దుర్మరణం పాలయ్యారు. లఖీంపూర్ ఖీరీ జిల్లా ఖైరతియా గ్రామానికి చెందిన 22 మంది భరతాపూర్ వెళ్లేందుకు పడవలో […]

    The post పడవ బోల్తా.. ఎనిమిది మంది దుర్మరణం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment