కొత్తపల్లి- మనోహరాబాద్ మార్గంపైనే జిల్లా వాసుల ఆశలురైల్వే లైన్ పై దృష్టి సారించని కేంద్రమంత్రి బండి సంజయ్నవతెలంగాణ – రాజన్న సిరిసిల్లవస్త్రోత్పత్తి రంగంలో రెండో సోలాపూర్ గా సిరిసిల్లకు పేరుంది. జిల్లా కేంద్రంగా అభివృద్ధి పథం వైపు పయనిస్తున్న సిరిసిల్లా తో పాటు దక్షిణ కాశీగా పేరు పొందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం ఉన్న వేములవాడకు రైలు మార్గం పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంత ప్రజలు రైలు కూత కోసం […]
The post పట్టించుకోని నేతలు… పరుగు పెట్టని రైలు appeared first on Navatelangana.
Leave A Comment