• Login / Register
  • Site Logo

    పట్టాలు తప్పిన మోనో రైలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మహారాష్ట్ర రాజధాని ముంబైలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. వడాల డిపో దగ్గర బుధవారం ఉదయం టెస్ట్ రన్‌ నిర్వహిస్తుండగా మోనో రైలు పట్టాలు తప్పింది. ప్ర‌మాద స‌మ‌యంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రైలులోని ఇద్దరు సిబ్బందిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మోనో రైలు సిగ్నలింగ్‌ ట్రయల్స్‌ ఉన్నదని, ఈ ఉదయం టెస్ట్‌ రన్‌ నిర్వహిస్తుండగా ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో ప్రమాదం జరిగిందని […]

    The post పట్టాలు త‌ప్పిన మోనో రైలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment