ఈసారి బడ్జెట్ తన ‘సంస్కరణల ఎక్స్‌ప్రెస్’ వేగాన్ని మరింత పెంచనున్నదని ప్రధాని మోడీ ప్రశంసించారు. కానీ మీడియా కేసీఆర్ మీద ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు ఇచ్చిన ప్రాధాన్యత బడ్జెట్‌కు ఇవ్వలేదు. బడ్జెట్ ప్రసంగంలో కూడా పద్దుల ప్రస్తావన లేదు. లోతుల్లోకి పోతే తప్ప అవి దొరకవు. పారదర్శకత గురించి పెద్ద మాటలు చెప్పే బీజేపీ ప్రభుత్వం, మీడియా చర్చల నుంచి తప్పించుకునేందుకు ఎందుకిన్ని జాగ్రత్తలు తీసుకున్నది? పైగా గత వంద సంవత్సరాల్లో ఎప్పుడూ లేనంత ఆర్థిక […]
The post పట్టాలు తప్పిన బడ్జెట్ బండి appeared first on Navatelangana.
Leave A Comment