• Login / Register
  • Site Logo

    పట్టపగలు భారీ వృక్షం మాయం

    Rss వార్తలు

    అటవీ శాఖ అధికారికి ఫిర్యాదు చేసిన గ్రామస్తులునవతెలంగాణ – తిమ్మాజిపేటమండల కేంద్రంలోని ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న భారీ వృక్షం రెండు శతాబ్దాల పైగా ఎంతో మందికి ఎండకు వర్షానికి నీడను ఇచ్చింది. అయితే ఈ భారీ వృక్షాన్ని కొందరు అక్రమార్కులు మాయం చేశారు. శుక్రవారం విషయం తెలుసుకున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ ముబారక్, మాధవులు జిల్లా అటవీశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. భారీ వృక్షాన్ని నరికిన స్థలాన్ని అడవి శాఖ అధికారి […]

    The post పట్టపగలు భారీ వృక్షం మాయం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment