నవతెలంగాణ – ఆర్మూర్ పట్టణంలోని మినీ స్టేడియం నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సెకండ్ ఎడిషన్ సీఎం కప్ పురస్కరించుకొని, జిల్లా యొక్క 19 సంవత్సరాలలోపు బాలురు, బాలికల యొక్క సెలక్షన్స్ గురువారం నిర్వహించినట్టు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సదామస్తుల రమణ తెలిపారు. ఈ యొక్క సెలక్షన్స్ కి 55 బాలురు , 45 బాలికలు ఇందులో పాల్గొనడం జరిగింది. 16 మందితో కూడినటువంటి తుదిచెట్టును ఎంపిక చేసి , త్వరలో జరగబోయే రాష్ట్ర […]
The post పట్టణంలో హాకీ జట్ల ఎంపికలు appeared first on Navatelangana.
Leave A Comment