కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడల మంత్రిత్వ శాఖ మంత్రి భగవత్ కరద్..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని ప్రజలలో జాతీయ సమైక్యతను దేశభక్తిని పెంపొందించేందుకుగాను, కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మై భారత్, ఎన్ఎస్ఎస్ సహకారంతో “సర్దార్@ 150 యూనిట్ మార్చ్” ను నిర్వహించనున్నట్లు ఎంపీ, రాజ్యసభ సభ సభ్యులు భగవత్ కరద్ తెలిపారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్ హల్ నుండి సర్దార్ @ 150 యూనిటీ […]
The post పటేల్ 15వ జయంతి సందర్భంగా సర్దార్ 150 యూనీట్ మార్చ్.. appeared first on Navatelangana.
Leave A Comment