• Login / Register
  • Site Logo

    పటాన్చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రూప రసాయన పరిశ్రమలో ఆదివారం సాయంత్రం భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గమనించిన కార్మికులు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం, జరిగిన సష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, కొన్ని నెలల క్రితం పాశమైలారం పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం జరిగి పలువురు కార్మికులు మృతిచెందిన విషయం తెలిసిందే. […]

    The post పటాన్‌చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం..ఎగసిపడుతున్న మంటలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment