నవతెలంగాణ – బజార్ హాత్నూర్మన చుట్టూ తిరుగుతున్న పక్షులపై అవగాహన కలిగివుండాలని ఎఫ్ఆర్ఓ పుండలిక్ అన్నారు. సోమవారం మండలంలోని దేగామ చెరువు వద్ద వివిధ రకాల వలస వచ్చిన పక్షుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా చిత్తడి నేలల గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, వివిధ రకాలైన పక్షుల గురించి వివరించారు, విద్యార్థులు పలు రకాల పక్షులను వీక్షిస్తూ తమ ఆనందంను వ్యక్త పరిచారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, […]
The post పక్షులపై అవగాహన కలిగి ఉండాలి appeared first on Navatelangana.
Leave A Comment