లేకపోతే నవంబర్ 20న మహాధర్నాచేనేత ముడిసరుకులు, ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలి : చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములునవతెలంగాణ-హయత్ నగర్‌పక్షం రోజుల్లో చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే వచ్చే నెల 20న హ్యాండ్‌లూమ్ టెక్స్‌టైల్ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా చెపడతామని చేనేత కార్మిక సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షులు చెరుపల్లి సీతారాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్‌లోని సహారా ఎస్టేట్స్‌లో రాష్ట్ర అధ్యక్షులు వనం శాంతి కుమార్ అధ్యక్షతన సోమవారం తెలంగాణ చేనేత […]
The post పక్షం రోజుల్లో చేనేత సమస్యలు పరిష్కరించాలి appeared first on Navatelangana.
Leave A Comment