– బోరు మరమ్మత్తులకు పంపాం : కార్యదర్శి అలివేలునవతెలంగాణ – అశ్వారావుపేటమండలంలోని అనేక ఆవాసాలలో ప్రజలు నీటి ఎద్దడికి గురౌతున్నారు. పంచాయితీల్లో నిధులు లేవని స్థానిక సిబ్బంది చెప్తుండగా,గ్రామస్థులు తమ స్వంత ఖర్చులతో మరమ్మత్తులు చేయించ మన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. మండలంలోని నందిపాడు పంచాయితీ లోని కేసీఆర్ కాలనీ లో 20 గృహాలు ఉన్నాయి.ఈ కాలనీ కోసం ఏర్పాటు చేసిన బోరు పదిహేను రోజుల క్రితం మరమ్మత్తులకు గురైంది.అప్పటి నుండి సమీపంలోని పాఠశాల ప్రాంగణంలో […]
The post పక్షం రోజులుగా నీటి కొరత ఇక్కట్లుకు గురౌతున్న గిరిజనులు appeared first on Navatelangana.
Leave A Comment