– కాంగ్రెస్ కార్యకర్తల కాళ్లల్ల కట్టె అడ్డం పెట్టొద్దు– చట్టసభల సభ్యులు రాజ్యాంగ విలువలకు కట్టుబడాలి :మాజీ మంత్రి జీవన్‌రెడ్డినవతెలంగాణ – జగిత్యాలఇకనైనా పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకోవాలని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి ఎమ్మెల్యే సంజయ్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇకనైనా బుద్ధిగా ఉండాలని, అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాళ్లల్ల కట్టే అడ్డం పెట్టడం […]
The post పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment