దక్షిణాఫ్రికా-ఏపై భారత్-ఏ గెలుపు బెంగళూర్ : దక్షిణాఫ్రికా-ఏతో తొలి అనధికార (4 రోజుల) టెస్టులో భారత్-ఏ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 275 పరుగుల లక్ష్యాన్ని భారత్-ఏ 73.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ రిషబ్ పంత్ (90, 113 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఛేదనలో తనదైన ఇన్నింగ్స్‌తో రాణించాడు. లోయర్ ఆర్డర్‌లో ఆయుశ్ బదొని (34), తనుశ్ కొటియన్ (23), మానవ్ (20 నాటౌట్), అన్షుల్ (37 నాటౌట్) […]
The post పంత్ రాణించగా.. appeared first on Navatelangana.
Leave A Comment