స్టార్ పేసర్ మహ్మద్ షమికి దక్కని చోటుభారత్-ఏ వన్డే జట్టుకు కెప్టెన్‌గా తిలక్ వర్మ దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు జట్టు ఎంపిక నవతెలంగాణ-ముంబయి ఊహించినట్టుగా వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ భారత టెస్టు జట్టులోకి వచ్చాడు. ఇంగ్లాండ్‌తో ‘టెండూల్కర్-అండర్సన్’ ట్రోఫీలో పాదం గాయానికి గురైన రిషబ్ పంత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. బెంగళూర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో రిహాబిలిటేషన్ అనంతరం ఇటీవల దక్షిణాఫ్రికా-ఏతో తొలి అనధికార టెస్టులో ఫిట్‌నెస్, ఫామ్ చాటిన […]
The post పంత్, ఆకాశ్ ఆగయా! appeared first on Navatelangana.
Leave A Comment