– కమ్మర్ పల్లి గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేడియంలో కొలహలం – నేడు సెమి ఫైనల్, ఫైనల్ మ్యాచులు నవతెలంగాణ-కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గ్రీన్ ఫీల్డ్ మినీ స్టేజియంలో రాష్ట్ర స్థాయి అండర్-16 బాలుర బాలికల వాలీబాల్ ఛాంపియన్ షిప్ 2026 పోటీలు గత మూడు రోజులుగా పండుగ వాతావరణంలో కొనసాగుతున్నాయి. జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో ఉమ్మడి పది జిల్లాల నుండి బాలుర బాలికల విభాగంలో 10 […]
The post పండుగలా రాష్ట్రస్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ appeared first on Navatelangana.
Leave A Comment