ఏరువాక కేంద్రం జిల్లా ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత.. నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ పంట రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ( ఏరువాక కేంద్రం ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శ్రీలత అన్నారు. గురువారం పంటను పరిశీలించి మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లోని వరి నేలల్లో పంట గిడసబారి,ఎరుపు వర్ణం లోకి మారడం, వరి పంట ఎదగక పోవడం గమనించడం జరిగిందని, దీనికి గల ముఖ్య కారణం సల్ఫైడ్ దుష్ప్రభావం, చౌడు వలన సంభవించును. ఈటువంటి […]
The post పంట రక్షణకు చర్యలు తీసుకోవాలి appeared first on Navatelangana.
Leave A Comment