నవతెలంగాణ – తంగళ్ళపల్లి చెరువుకు గండి పడి పంట నష్టపోయిన రైతులకు రైల్వే కాంట్రాక్టర్ నష్టపరిహారాన్ని అందించాలని రైతులు డిమాండ్ చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి బానప్ప చెరువు కు గండిపడి పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రామచంద్రాపురం రైతులు శుక్రవారం రైల్వే లైన్ కట్టపై జరుగుతున్న పనులను అడ్డుకొని ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… ఇల్లంతకుంట మండలం దాచారం గ్రామ శివారులో ఉన్న బానప్ప కుంట మత్తడి పైనుండి రైల్వే […]
The post పంట నష్ట పరిహారం చెల్లించాలని రైల్వేలైన్ కట్టపై రైతుల నిరసన appeared first on Navatelangana.
Leave A Comment