నవతెలంగాణ – బల్మూరు ముంతా తుఫాను కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు 20వేల రూపాయలు ఇవ్వాలని సీపీఐ(ఎం) డిమాండ్ చేశారు. మండల కార్యదర్శి శంకర్ నాయక్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో రైతులు నష్టపోయిన పంట పొలాలకు గురువారం వెళ్లి పరిస్థితులను తెలుసుకున్నారు. అనంతరం మండల కార్యదర్శి మాట్లాడుతూ.. భారీ వర్షం రావడంతో చేతికొచ్చే పంట నీళ్ల పాలయ్యిందని వ్యవసాయ అధికారులచే నష్టపోయిన రైతుల పొలాలను సందర్శించి అంచనా వేసి వారిని ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ […]
The post పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: సీపీఐ(ఎం) appeared first on Navatelangana.
Leave A Comment