– క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించాలి – పంట నష్టంపై తప్పుడు నివేదికను అందజేస్తే చర్యలు తప్పవు – జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి అంబికా సోని నవతెలంగాణ–పాలకుర్తి మొంథా తుఫానుతో ఇటీవలే కురిసిన భారీ వర్షానికి నష్టపోయిన పంటల వివరాలను త్రితగతిన పూర్తి చేసి నివేదికను ప్రభుత్వానికి అందించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి కట్ట అంబికా సోని ఏఈఓ లను ఆదేశించారు. ఆదివారం మండలంలోని లక్ష్మీనారాయణపురం, గూడూరు గ్రామాలను వ్యవసాయ శాఖ పాలకుర్తి డివిజన్ ఉపసంచాలకులు […]
The post పంట నష్టం వివరాలను త్వరితగతిన పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment