యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్నవతెలంగాణ – మల్హర్ రావుఅకాల వర్షాలతో వరి, పత్తి,మిర్చి తదితర పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.40 వేల నష్టపరిహారం అందజేయాలని యువైఏప్ఐ రాష్ట్ర అధ్యక్షుడు అక్కల బాపు యాదవ్ గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పత్తి చేన్లపై తడిసి ముద్దయిందని, వరి ఈదురు గాలులతో నెల వాలిందని,చెట్లు విరిగి రోడ్లపై […]
The post పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50 వేలు పరిహారం అందజేయాలి.. appeared first on Navatelangana.
Leave A Comment