నవతెలంగాణ – మద్నూర్ మద్నూర్ మండలంలోని మెనూర్, ఆవల్గవ్, గ్రామ శివారులో వేసిన శనగ, మొక్కజొన్న, జొన్న పంటలను మండల వ్యవసాయ అధికారి రాజు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు గమనించామని తెలిపారు. వాటి నివారణకు 80గ్రాముల ఇమమెక్టిన్ బెంజాయోట్ లేదా క్లోరాంట్రినిప్రోల్ 60 ఎంఎల్ ఒక లీటర్ వేప నూనెలో కలిపి ఎకరా పంటకి 200లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలని రైతులకు సూచించారు. అలాగే యాసంగిలో సాగు […]
The post పంటలను పరిశీలించిన ఏవో రాజు appeared first on Navatelangana.
Leave A Comment