నవతెలంగాణ – హైదరాబాద్ : పంజాబ్‌లో పట్టపగలే గన్ కల్చర్ మరోసారి కలకలం రేపింది. జలంధర్‌లోని అత్యంత రద్దీగా ఉండే మోడల్ టౌన్ ప్రాంతంలో ఆప్ నేత లక్కీ ఒబెరాయ్ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం ఉదయం స్థానిక గురుద్వారా సాహిబ్ వెలుపల ఈ ఘటన చోటుచేసుకుంది. తన కారులో కూర్చుని ఉన్న ఒబెరాయ్‌ను లక్ష్యంగా చేసుకుని దుండగులు ఒక్కసారిగా తూటాల వర్షం కురిపించారు. దాదాపు ఐదు బుల్లెట్లు ఆయన శరీరంలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు […]
The post పంజాబ్‌లో కాల్పులు.. ఆప్ నాయకుడు లక్కీ ఒబెరాయ్ హత్య appeared first on Navatelangana.
Leave A Comment