– నిందితులను అరెస్టు చేసిన పోలీసులునవతెలంగాణ- బంజారాహిల్స్‌పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పంజాగుట్ట ఏసీపీ పి. మురళీ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో డ్రగ్స్ విక్రయిస్తున్నారనే పక్కా సమాచారంతో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్‌తో కలిసి పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ రామకృష్ణ, ఎస్‌ఐ జి. నరేష్ బృందం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు కటంగూర్ మహన్ రెడ్డి, […]
The post పంజాగుట్టలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు appeared first on Navatelangana.
Leave A Comment