సీఈఓలుగా ప్రమోషన్లు పొందిన 27 మంది డిప్యూటీ సీఈఓలుడిప్యూటీ సీఈఓలుగా 55 మంది ఎంపీడీఓలుప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను సన్మానించిన అధికారులు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో డిప్యూటీ సీఈఓలు, ఎంపీడీఓలకు ఉద్యోగోన్నతులు లభించాయి. సుదీర్ఘకాలంగా ప్రమోషన్ల ఫైల్ పెండింగ్‌లో ఉండగా…మంత్రి సీతక్క చొరవతో ప్రజా ప్రభుత్వం దాన్ని క్లియర్ చేసింది. దీంతో సీఈఓలుగా 27 మంది డిప్యూటీ సీఈఓలు, 55 మంది ఎంపీడీఓలు డిప్యూటీ సీఈఓలుగా ప్రమోషన్లు పొందారు. దీంతో వారంతా ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను […]
The post పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఉద్యోగోన్నతులు appeared first on Navatelangana.
Leave A Comment