• Login / Register
  • Site Logo

    పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇందిరమ్మండ్ల నిర్మాణాలకు భూమి పూజ

    Rss వార్తలు

    నవతెలంగాణ – మద్నూర్ డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి  పంచాయతీ కార్యదర్శి సవాయి సింగ్‌తో కలిసి కాంగ్రెస్ నాయకులు భూమి పూజ చేశారు. అర్హులైన లబ్ధిదారులందరికి ప్రజా ప్రభుత్వం దశలవారీగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధనుంజయ్ పటేల్, శరద్ పటేల్, ఇందిరమ్మ కమిటీ మెంబర్ చంద్రకాంత్, వార్డు సభ్యులు శివ, సురేష్, రమాకాంత్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

    The post పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో ఇందిరమ్మండ్ల నిర్మాణాలకు భూమి పూజ  appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment