నవతెలంగాణ – హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసొ ఓ తండ్రి కన్నకూతురిని చంపాడు. మహారాష్ట్ర ముత్కేడ్, కెరూరు చెందిన పాండురంగ పంచాయతీ ఎన్నికల్లో పోటీకి సన్నహాలు చేసుకుంటున్నారు. అయితే ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హత ఉందని తండ్రి పాండురంగ, కేరూర్ సర్పంచ్ గణేష్‌తో కలిసి తన పెద్ద కూతురు ప్రాచిని నిజామాబాద్ ఎడపల్లిలోని నిజాంసాగర్ కెనాల్‌లో తోసి చంపాడు. పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.
The post పంచాయతీ ఎన్నికల్లో పోటీ కోసం కూతురిని చంపిన తండ్రి appeared first on Navatelangana.
Leave A Comment