– తుది దశలో ఉన్న వాటిని ప్రారంభానికి సిద్ధం చేయాలి – ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ – వివిధ శాఖల పనులపై సమీక్ష సమావేశం నవతెలంగాణ రాజన్న సిరిసిల్లపంచాయతీ రాజ్ (పీఆర్) ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో విద్యా శాఖ, పంచాయతీ, అంగన్వాడీ, ఆరోగ్య శాఖ భవనాలు, ఎంపీ ల్యాడ్స్ నిధుల కింద జిల్లాలో మొదలు పెట్టిన పనులపై వివిధ […]
The post పంచాయతీరాజ్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment