నవతెలంగాణ – అశ్వారావుపేట మండలంలోని జమ్మిగూడెంకు చెందిన బీఆర్ఎస్ నాయకులు బేతి కుటుంబంలో గురువారం జరిగిన పంచెకట్టు – ఓణీల వేడుకల్లో బీ ఆర్ఎస్ నియోజకవర్గం నాయకులు కాసాని చంద్ర మోహన్ లు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు. ఆయన వెంట టౌన్ ప్రెసిడెంట్ సంపూర్ణ,మాజీ సర్పంచ్ లు కొండయ్య,నారం శేఖర్,గోవింద్, మోటూరి మోహన్ తదితరులు పాల్గొన్నారు.
The post పంచకట్టు వేడుకలో పాల్గొన్న కాసాని appeared first on Navatelangana.
Leave A Comment