సోషలిస్టులకు నూతనోత్సాహం ట్రంప్‌నకు తప్పని భంగపాటు న్యూయార్క్ : భారత సంతతికి చెందిన డెమొక్రటిక్ పార్టీ నేత జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ నగర మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఘన విజయం సాధించారు. తద్వారా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మమ్దానీని ఎన్నుకుంటే న్యూయార్క్ నగరానికి నిధులు ఇవ్వబోమంటూ ట్రంప్ హెచ్చరించినా ప్రజలు ఏ మాత్రం ఖాతరు చేయలేదు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వైఖరికి భిన్నంగా… మమ్దానీ పాలస్తీనాకు […]
The post న్యూయార్క్ మేయర్గా మమ్దానీ ఘన విజయం appeared first on Navatelangana.
Leave A Comment