నవతెలంగాణ – భువనగిరిన్యాయ సేవా సంస్థ చట్టం నవంబర్ 9న అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ బి వెంకటేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ ఎన్ రాజశేఖర్ సిహెచ్ సరితలు తెలిపారు. ఆదివారం స్థానిక తెలంగాణ రాష్ట్ర మైనారిటీ గురుకుల పాఠశాల కళాశాలలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ చట్టం ద్వారా ప్రజలకు న్యాయ సేవలు […]
The post న్యాయ సేవల సాక్షరత దినోత్సవం.. appeared first on Navatelangana.
Leave A Comment