రక్షణ చట్టానికి న్యాయవాది పరిషత్ డిమాండ్నవతెలంగాణ – కంఠేశ్వర్ హైదరాబాద్ అత్తాపూర్‌లో న్యాయవాది మహమ్మద్ ఖదీర్ ని శనివారము రోజు తన ఆఫీసులోనే దారుణంగా హత్య చేయడం అత్యంత హీనమైన చర్యగా తీవ్రంగా ఖండిస్తున్నట్లు న్యాయవాది పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ పేర్కొన్నారు. న్యాయవాదులపై జరుగుతున్న ఇలాంటి విషయాలు హింసాత్మక దాడులు ప్రజాస్వామ్య వ్యవస్థకు, న్యాయవ్యవస్థకు సవాల్‌గా మారుతున్నాయి. ఈ హత్యకు పాల్పడ్డ దుండగులను వెంటనే గుర్తించి, వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకొని, […]
The post న్యాయవాది మహమ్మద్ ఖదీర్ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాం.. appeared first on Navatelangana.
Leave A Comment