నవతెలంగాణ-హైదరాబాద్: తనపై దాడి చేసిన న్యాయవాదిపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేసేందుకు సిజెఐ జస్టిస్ బి.ఆర్.గవారు నిరాకరించారని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. న్యాయవాదికి వ్యతిరేకంగా చర్యలు తీసుకునేందుకు సిజెఐ తిరస్కరించారని పేర్కొంది. కోర్టులో నినాదాలు చేయడం, వస్తువులను విసిరేయడం కోర్టు ధిక్కరణ చర్యల కిందకు వస్తాయని జస్టిస్ సూర్యకాంత్ ,జస్టిస్ జోమాల్య బాగ్చి లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అయితే చట్టప్రకారం కేసు కొనసాగించాలా వద్దా అనేది సంబంధిత న్యాయమూర్తిపై ఆధారపడి ఉంటుందని వెల్లడించింది. ధిక్కార […]
The post న్యాయవాదిపై కోర్టు ధిక్కార కేసు..నిరాకరించిన సీజేఐ appeared first on Navatelangana.
Leave A Comment