• Login / Register
  • Site Logo

    నో ఫార్మర్..నో ఫుడ్

    Rss వార్తలు

    అగ్రిజోన్ల పేరిట అరాచకాలను అరికట్టాలికాప్‌30 వాతావరణ సదస్సు వెలుపల నిరసనలుకార్పొరేట్‌ సంస్థలైన నెస్లే, బేయర్‌ల పర్యావరణ విధ్వంసంబెలెమ్‌ (బెల్జియం) : బ్రెజిల్‌లోని బెలెమ్‌లో జరుగుతున్న కాప్‌30 వాతావరణ సదస్సు నిరసనలతో మార్మోగింది. సదస్సు జరుగుతున్న ప్రాంగణం వెలుపల వందలాది మంది వాతావరణ కార్యకర్తలు తెల్లని వస్త్రాలు కప్పుకొని పడుకొని తమ నిరసన తెలియజేశారు. భూమి కోసం, సహజ వనరుల పరిరక్షణ కోసం పోరాడి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, పాత్రికేయుల ఉదంతాలను ప్రపంచ నేతల దృష్టికి తెచ్చేందుకు వారు […]

    The post నో ఫార్మర్‌..నో ఫుడ్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment