• Login / Register
  • Site Logo

    నోముల స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా కుంచం దివ్యగోపీ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: మొద‌టి విడ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో భాగంగా న‌ల్లొండ జిల్లా న‌కిరేక‌ల్ మండ‌లం నోముల గ్రామంలో ర‌స‌వ‌త్త‌రంగా నామినేష‌న్ల ప‌ర్వం కొన‌సాగుతోంది. నామినేష‌న్ల దాఖ‌లుకు శ‌నివారం సాయంత్రం గ‌డువు ముగిసింది. ఈ నేప‌థ్యంలో చివ‌రి రోజు ఎన్నిక‌ల‌ బ‌రిలో నిలిచే అభ్య‌ర్థులు పోటా పోటీగా నామినేష‌న్లు దాఖలు చేశారు. కాంగ్రెస్‌, బీఆర్ ఎస్ పార్టీ అభ్య‌ర్థులతో పాటు ప‌లువురు స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా నామినేష‌న్ల వేశారు. ఈక్ర‌మంలోనే గ్రామంలో ఓ యువ‌కెర‌టం, స్టాప్‌వేర్ ఇంజ‌నీర్ రాజ‌కీయంలో పెను […]

    The post నోముల స్వ‌తంత్ర స‌ర్పంచ్ అభ్య‌ర్థిగా కుంచం దివ్య‌గోపీ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment