నిరంతర అభ్యాసమే విజయానికి మార్గంఅత్యున్నత ప్రమాణాల కోసం యూనివర్సిటీ కృషి చేయాలి : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మఅట్టహాసంగా శాతవాహన యూనివర్సిటీ రెండో స్నాతకోత్సవ వేడుకలు161 గోల్డ్ మెడల్స్, 25 పీహెచ్‌డీ పట్టాల ప్రదానం నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి‘విద్యార్థులు కేవలం అకాడమిక్ విజయాలకే పరిమితం కాకుండా, క్రమశిక్షణను దిక్సూచిగా, జిజ్ఞాసను ఇంధనంగా మలచుకోవాలి. నైపుణ్యం అనే కొత్త బలాన్ని పెంపొందించు కుంటూ విజయానికి ఆత్మలా ఉండే నిరంతర అభ్యాసాన్ని మరవద్దు’ అని యూనివర్సిటీ ఛాన్స్‌లర్, రాష్ట్ర […]
The post నైపుణ్యమే కొత్త బలం appeared first on Navatelangana.
Leave A Comment